కొవ్వూరులో ఏకధాటిగా వర్షం

62చూసినవారు
కొవ్వూరులో ఏకధాటిగా వర్షం
కొవ్వూరులో బుధవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో కొవ్వూరు పట్టణంలోని అనేక కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధానంగా పట్టణంలోని 1- 4 వార్డులలో రోడ్లన్నీ డ్రైనేజీని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో వర్షం నీరు ఇళ్లలోకి ప్రవేశించింది.

సంబంధిత పోస్ట్