నవచైతన్య టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీవో, బ్రేక్ ఇన్స్పెక్టర్ కి శనివారం ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా దేవరపల్లికి నూతనంగా విచ్చేసిన బ్రేక్ ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకటరమణని కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిసె పోసి వెంకటరత్నం, అనిశెట్టి మోజేష్, మిరియాల వెంకట దుర్గారావు, ఊబ చంద్రం, బడుగు వీర్రాజు, ఎరకరాజు నాగరాజు, ఏపూరి శీను, మిరియాల వెంకటరావు పాల్గొన్నారు.