తాళ్లపూడి మండలంలో 7, 941 మందికి పింఛన్ల పంపిణీ

61చూసినవారు
తాళ్లపూడి మండలంలో 7, 941 మందికి పింఛన్ల పంపిణీ
తాళ్ళపూడి మండలంలో 7, 941 మందికి జులై
1న ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు
మండల ప్రత్యేకాధికారి రాంబాబు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండలంలో 129 మంది సచివాలయ సిబ్బందిని ఫించన్ల పంపిణీకి నియమించినట్లు తెలిపారు. ఒక్కొక్కరు తమ లాగిన్ ద్వారా 50 మందికి ఫించన్లు అందజేస్తారన్నారు.

సంబంధిత పోస్ట్