దొమ్మేరు: మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్

74చూసినవారు
వైయస్ రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ముదునూరి నాగరాజు స్వగృహమైన దొమ్మేరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు అధ్యక్షతన కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోటరామకృష్ణ వైయస్ రాజశేఖర్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్