దొమ్మేరు: బంగారం కోసం కుడి చేయి నరికేశారు

71చూసినవారు
దొమ్మేరు: బంగారం కోసం కుడి చేయి నరికేశారు
ఇటీవలే దొమ్మేరు పుంతలో నీరుకొండ శేషగిరిరావు డ్రాగన్ ఫ్రూట్ తోటలో హత్య గావించబడిన పెండ్యాల ప్రభాకర్ రావు వేస్టేజ్ ఉద్యోగిగా పనిచేసేవారు. పెద్దవం గ్రామ సచివాలయ సర్వేయర్ చుక్కరామ శ్రీనివాస్ డిసెంబర్ 2024లో 2, 40, 000 అప్పు తీసుకున్నాడు. అయితే ప్రభాకర్ ని చంపితే బాకీ తీర్చే పని ఉండదని భావించి మాయ మాటలు చెప్పి మృతుడిని దొమ్మేరు కొంత వద్దకు తీసుకువచ్చారు. వెంట తీసుకువచ్చిన కత్తితో హతమార్చారు. అనంతరం చేతుకున్న ఉంగరాలు తీసే క్రమంలో అవి రాకపోయేసరికి కుడిచేతినే గుత్తి వరకు నరికి బ్యాగులో తీసుకువెళ్లి బంగారం తొలగించిన గోదావరిలో సెల్ఫోను పాడవేశారు. దీంతో కొవ్వూరు పట్టణ సీఐ విశ్వం కేసును ఛేదించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్