పెద్దవం గ్రామంలో శరవేగంగా డ్రైనేజీ నిర్మాణంపనులు

71చూసినవారు
పెద్దవం గ్రామంలో శరవేగంగా  డ్రైనేజీ నిర్మాణంపనులు
తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో గత 50 సంవత్సరాలుగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల అవసరాలను గుర్తించి ఆదివారం  7వ వార్డు లో సర్పంచ్ తిగిరిపల్లి వెంకటరావు, ఉప సర్పంచ్ తోట రామకృష్ణ   ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాలుగా మెయిన్ రోడ్ నందు ఊడిపోయి ఉన్న పట్టించుకోని డ్రైనేజీ పనులను శరవేగంగా జరుగుతున్నాయి. పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నట్టు ఉప సర్పంచ్ తోట రామకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్