సామాజిక పెంఛన్ల పంపిణీ ఏర్పాట్లు ను పరిశీలన

71చూసినవారు
సామాజిక పెంఛన్ల పంపిణీ ఏర్పాట్లు ను పరిశీలన
చాగల్లు మండలంలో జరుగుచున్నపెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కి జరుగుచున్న ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ యన్ తేజ్ భరత్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ్ ఆదివారం చాగల్లు1, నెలటూరు గ్రామ సచివాలయాలను సందర్శించి జరుగుచున్న ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తపరచారు. సోమవారం ఉదయం 05.00 గంటల నుండే పింఛను పంపిణీ చేయ వలసినదిగా సూచనలు జారీచేసియున్నారు.