గౌరీపట్నం: మండల అధ్యక్షుడిని కలిసిన ఎస్సీ కమిషన్ చైర్మన్

9చూసినవారు
గౌరీపట్నం: మండల అధ్యక్షుడిని కలిసిన ఎస్సీ కమిషన్ చైర్మన్
దేవరపల్లి మండల టీడీపీ అధ్యక్షులు ఆండ్రు అనిల్ ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా అనిల్ తండ్రి టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ ఆండ్రు వెంకటేశ్వరరావు ఇటీవల మరణించారు. దీంతో పితృవియోగంతో బాధపడుతున్న అనిల్ ని గౌరీపట్నంలో వారి నివాసంలో కలిసి జవహర్ ఓదార్చారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్