కొవ్వూరులో భారీ వర్షం

67చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని కొవ్వూరు పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 1:30గంటలకు ఆకస్మికంగా భారీ వర్షం ప్రారంభం అయింది. అప్పటివరకు భానుడి భగభగలకు ఇబ్బంది పడ్డ ప్రజలు వర్షంతో సేద తీరుతున్నారు.

సంబంధిత పోస్ట్