కడియం : అనారోగ్యంతో బాధపడిన మహిళకు ఎంపీ ఆర్థిక సహాయం

2చూసినవారు
కడియం : అనారోగ్యంతో బాధపడిన మహిళకు ఎంపీ ఆర్థిక సహాయం
కడియం మండలం కడియపుసవరం గ్రామానికి చెందిన నరమామిడి దుర్గా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, రూ.2 లక్షల ఖర్చుతో కొడుకు అప్పు చేసి చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న ఎంపీ పరందేశ్వరి స్పందించి రూ.1 లక్ష చెక్కును శుక్రవారం అందజేశారు. రాజమండ్రి రూరల్‌ ప్రాంతంలో ఈ సహాయ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్