కోరుకొండ మండలం లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదివారం పర్యటించారు. పశ్చిమ గానుగూడెం గ్రామంలో రైతు సేవా కేంద్రం మాజీ సీఎం ఫోటో ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం మారినా కూడా అధికారులకు మాజీ సీఎం ఫోటో ఉంచడం అధికారుల నిర్లక్ష్యం అని విలేజ్ క్లినిక్ సెంటర్లలో మాజీ సీఎం ఫోటో మార్చలేలేదని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల కోసం నిరంతరం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.