కోవూరు: మంత్రి అనిత క్షమాపణలు చెప్పాలి: మాజీ మంత్రి

53చూసినవారు
కోవూరు: మంత్రి అనిత క్షమాపణలు చెప్పాలి: మాజీ మంత్రి
రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల భద్రత గురించి హోంమంత్రి అనిత పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి తానేటి వనిత సోమవారం మండిపడ్డారు. ఈ ఏడాదిలో కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హోంమంత్రి ప్రెస్ మీట్లు పెట్టారని విమర్శించారు. క్షమాపణ చెప్పాలని కోరుతున్న హోంమంత్రి అనిత గతంలో విజయమ్మపై, భారతమ్మపై మాట్లాడిన వాటికి తనే ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్