కొవ్వూరు: దళిత జాతి గర్వించదగ్గ వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్

4చూసినవారు
కొవ్వూరు: దళిత జాతి గర్వించదగ్గ వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఒక గొప్ప యోధుడు,సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన నాయకుడు బాబు జగజీవనరావ్ అని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం అన్నారు. ఆయన వర్ధంతి సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం ఉద్యమించిన విప్లవాత్మక రాజకీయ, సామాజిక దార్శనికుడు డా. బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. దళిత జాతి గర్వించదగ్గ వ్వక్తి అని అన్నారు.

సంబంధిత పోస్ట్