కొవ్వూరు: ఆక్వా రైతులకు ఇచ్చే ధర తగ్గించొద్దు

81చూసినవారు
కొవ్వూరు: ఆక్వా రైతులకు ఇచ్చే ధర తగ్గించొద్దు
ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటి సరఫరా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కే స్ జవహర్ అన్నారు. జవహర్ మంగళవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అమెరికా సుంకాల భారంతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించొద్దని, 100 కౌంటు రొయ్యలకు కిలోకి 220 రూపాయలు చెప్పిన ఇవ్వాలని, ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకుని ఎగుమతి దారులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు.

సంబంధిత పోస్ట్