కొవ్వూరు: పూల ధరలకు రెక్కలు

0చూసినవారు
కొవ్వూరు: పూల ధరలకు రెక్కలు
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కొవ్వూరు మార్కెట్‌లో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ సందర్భంగా కిలో చామంతి పూలు రూ. 600-700 పలికాయి. అలాగే చిన్నపాటి పూజ కవర్లు సైతం రూ. 80కి విక్రయించారు. కాగా ఒక చామంతి పువ్వు సరాసరి రూ. 3 పలికింది. హిందువుల తొలి పండగ కావడంతో అన్ని రకాల పూల ధరలకు డిమాండ్ ఏర్పడింది.

సంబంధిత పోస్ట్