కొవ్వూరు: గామన్ వంతెన పై భారీగా ట్రాఫిక్ జాం

73చూసినవారు
కొవ్వూరు-రాజమండ్రి గామన్ వంతెన టోల్గేట్ వద్ద శుక్రవారం ఉదయం 6. 306.30 కి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో గోదావరి నది వంతెన పై సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీ వాహనాలు ఎక్కడి వాహనాలు అక్కడేఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వంతెన పై మరమ్మతులు కారణంగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో దూర ప్రాంతాలనుంచి వెళ్లే ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బoదులుఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్