కొవ్వూరు: పలువురికి అభినందనలు తెలిపిన జవహర్

62చూసినవారు
కొవ్వూరు: పలువురికి అభినందనలు తెలిపిన జవహర్
ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ గా బూరుగుపల్లి శేషారావు, ఏలూరు డీసీసీబీ చైర్మన్ & రాష్ట్ర ఏపీసీవోబీ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు, ఏపీ భవన & ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గా వలవల బాబ్జీ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారిని బుధవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ & కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కె. ఎస్ జవహర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్