కొవ్వూరు: ఎస్సీ కమిషన్ చైర్మన్ ని కలిసిన మాదిగ లాయర్స్ ఫెడరేషన్

14చూసినవారు
కొవ్వూరు: ఎస్సీ కమిషన్ చైర్మన్ ని కలిసిన మాదిగ లాయర్స్ ఫెడరేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సి కమిషన్ చైర్మన్ కె. ఎస్ జవహర్ ని మాదిగ లాయర్స్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఎస్సి కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం వారు ఎదుర్కొనే సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా కృషి చేయమని కోరారు. మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అడ్వకేట్స్ ప్రసాదరావు, చిడిపి వీర్రాజు, తిగిరిపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్