కొవ్వూరు: యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

77చూసినవారు
కొవ్వూరు: యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే  ముప్పిడి వెంకటేశ్వరరావు
కొవ్వూరులో గోదావరి నది తీరంలో గోష్పాద క్షేత్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యాంత్రిక జీవితంలో యోగ అనేది ఆరోగ్యానికి ఒక గొప్ప ఔషధం అని ప్రతి ఒక్కరూ యోగాని చేసుకుంటూ తమ ఆరోగ్యాలని కాపాడుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్