కొవ్వూరు: క్రియాశీల సమావేశంలో ఎమ్మెల్సీ

61చూసినవారు
కొవ్వూరు: క్రియాశీల సమావేశంలో ఎమ్మెల్సీ
కొవ్వూరు అసెంబ్లీ పరిధిలో సోమవారం క్రియాశీల సభ్యుల సమావేశం జరిగింది. బిజెపి శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నివేదించిన అంశాలను సభ్యులకు వివరించారు. వికసిత్ భారత్ సాధనకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో క్రియాశీల సభ్యులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, పిక్కి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్