కొవ్వూరు: రైలు హాల్ట్ ని పునరుద్దించాలని ఎంపీకి వినతి

54చూసినవారు
కొవ్వూరు: రైలు హాల్ట్ ని పునరుద్దించాలని ఎంపీకి వినతి
కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు సోమవారం ఎంపీ పురంధేశ్వరిని ని కలిశారు. ఈ సందర్భంగా కొవ్వూరులో రైలు హాల్టు లేకపోవడం వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరును సభ్యులు ఎంపీకి వివరించారు. హైకోర్టు కాపీ అందజేసి, 2019 నాటి రైలు హల్ట్ ను వేగంగా పునరుద్దించేలా రైల్వే అధికారులపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భరద్వాజ్ శర్మ, విల్సన్ బాబు, ప్రభాకర్, కె. వి రమణ, సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్