కొవ్వూరు: ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ నాయకుల హర్షం

60చూసినవారు
కొవ్వూరు: ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ నాయకుల హర్షం
ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడంపై కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కొవ్వూరు టీడీపీ ఆఫీసులో గురువారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకటరావు, క్లస్టర్ ఇంఛార్జి పెనుమాక జయరాజు, టౌన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొక్కిరిపాటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్