కొవ్వూరు: కమిషన్ లు తీసుకున్నానని నిరూపిస్తే రాజీనామా చేస్తా..? ఎమ్మెల్యే

77చూసినవారు
కొవ్వూరు: కమిషన్ లు తీసుకున్నానని నిరూపిస్తే రాజీనామా చేస్తా..? ఎమ్మెల్యే
కొవ్వూరు నియోజకవర్గంలో మధ్యo టెండర్లు ద్వారా దుకాణాలు నిర్వహించే వారిని కమిషన్లు, వాటాలు తీసుకున్నాను అని నిరూపిస్తే నేనే నా పదవి కి స్వయంగా రాజీనామా చేస్తానని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అక్రమ బెల్ట్ షాపులపై ఇప్పటివరకు ఎన్నో చర్యలు తీసుకుని నియంత్రించామని అన్నారు. ప్రజల్లో నాస్థానం స్పష్టంగా ఉందని ప్రతిపక్షాలు అవాస్తవాలు పలకడం మానుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్