అంగన్వాడీ ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే

62చూసినవారు
అంగన్వాడీ ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం సాయంత్రం కొవ్వూరు ఐసీడీఎస్ పీవో మమ్మీ ఆధ్వర్యంలో అంగన్వాడీ ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారులకు ఆటలతో కూడిన విద్యను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రత్నకుమారి, చిన్ని పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్