దారవరం గ్రామంలో మహాత్మాగాంధీ జయంతి నివాళులు

81చూసినవారు
దారవరం గ్రామంలో మహాత్మాగాంధీ జయంతి నివాళులు
కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం దారవరం గ్రామంలో మహాత్మాగాంధీ పుట్టిన రోజును పురస్కరించుకొని విగ్రహానికి తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ పార్టీ అధ్యక్షులు బొడ్డు రాజు, బొడ్డు కేశవ, బొడ్డు చౌదరి, ఊబా సతీష్, ఉజ్జిన బలరామకృష్ణ, గాతల సాయి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్