నేడు మెగా లోక్ అదాలత్

62చూసినవారు
నేడు మెగా లోక్ అదాలత్
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం కొవ్వూరు కోర్టు హాలులో మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా తొమ్మిదో అదనపు జడ్జి ఎన్. శ్రీ నివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు రాజీ పడదని కేసులను లోక్ అదాలత్ ఏవిధమైన ఖర్చుల్లేకుండా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్