హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే

80చూసినవారు
హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే
కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ (EE, DE, AE) అధికారులు మరియు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలితాలు సమర్థవంతంగా చేరేలా చూడటం, పనుల పురోగతిని పర్యవేక్షించడం ఈ రివ్యూలో ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.

సంబంధిత పోస్ట్