రైతుబజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేంకటేశ్వరరావు

73చూసినవారు
రైతుబజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  వేంకటేశ్వరరావు
వినియోగదారులకు రైతులకు మేలు చేకూరి దళారీ వ్యవస్ట లేకుండా నాణ్యమైన సరకులు సరఫరాకు రైతు బజారులు ఉపకరిస్తాయని కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం కొవ్వూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరా శాఖ - రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన రైతు పబజారు ను ఆయన ప్రారంబించారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టుమెన్ కమిటీ సభ్యులు కంఠమణి రాధాకృష్ణ సూరపనేని చిన్నీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్