నిడదవోలు :సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బూరుగుపల్లి

2చూసినవారు
నిడదవోలు :సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బూరుగుపల్లి
నిడదవోలు నియోజకవర్గంలోని కోరుమామిడి గ్రామంలో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో శనివారం పాల్గొన్న నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఇంటింటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్