పసివేదల: ఈనెల 18 వరకు రైల్వే గేట్ మూసివేత

70చూసినవారు
పసివేదల: ఈనెల 18 వరకు రైల్వే గేట్ మూసివేత
పశివేదల రైల్వే గేటును మరమ్మతులు నిమిత్తం ఆదివారం నుంచి ఈనెల 18 శుక్రవారం వరకు మూసివేనన్నట్లు అధికారులు ప్రకటించారు. చాగల్లు, గౌరీ పల్లి వేములూరు, మల్లవరం , వైపు వెళ్లే వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మరమ్మత్తులు పనులు ముగిసే వరకు ప్రయాణికులు సహకరించాల్సిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్