దారవరంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం

83చూసినవారు
దారవరంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం
చాగల్లు మండలం దారవరం గ్రామంలో అక్టోబరు నెల సంబంధించి వృద్ధులకు, వికలాంగులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సచివాలయం సిబ్బంది, కార్యకర్తలు మంగళవారం పింఛన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చాగల్లు మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు రాజు, కేశవ, బొడ్డు చౌదరి, ఊబా సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్