యువకుడిపై పోక్సో కేసు

52చూసినవారు
యువకుడిపై పోక్సో కేసు
కొవ్వూరు పట్టణానికి చెందిన ఓ బాలికను ఆమెకు వరసకు అన్నయ్య అయ్యే యువకుడు వేధిస్తున్నాడు. ప్రతిరోజూ కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో వెంట పడి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాలిక మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ సాంబశివమూర్తి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్