రాజమండ్రి: అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన మహిళ నేతలు

70చూసినవారు
రాజమండ్రి: అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన మహిళ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా మంగళవారం వైసీపీ పిలుపుమేరకు రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహాలకు మహిళ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి, దేవరపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కడలి హైమావతి, మహిళ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్