రాజానగరం: పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం

77చూసినవారు
రాజానగరం: పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన అనాథ విద్యార్థులు దుర్గా భవాని, దుర్గాగణేష్‌లకు టీడీపీ యువ నాయకుడు పెందుర్తి అభిరామ్ శనివారం రూ.30,000 ఆర్థిక సహాయం అందించారు. వారి చదువుకు అండగా నిలవాలనే దృక్పథంతో ఈ సహాయం అందించామని తెలిపారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు తాను మద్దతుగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్