దేవరపల్లి సుమంత్ హాస్పిటల్ అరుదైన ఆపరేషన్

81చూసినవారు
దేవరపల్లి సుమంత్ హాస్పిటల్ అరుదైన ఆపరేషన్
దేవరపల్లి సుమంత్ హాస్పిటల్ లో పట్టణాలకే పరిమితమైన అరుదైన ఆపరేషన్ ను బుధవారం విజయవంతంగా నిర్వహించారని డాక్టర్ సుమంత్ అన్నారు. అంతర్గత రక్తస్రావంతో కూడిన పగిలిని ఎక్టోపిక్ గర్భంకు విజయవంతంగా సర్జరీ నిర్వహించామని డాక్టర్ల బృందం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్