తాడిపూడి: వైసిపి నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

4చూసినవారు
తాడిపూడి: వైసిపి నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఇటీవల గిద్ద అన్నవరం గారు మరణించిన వార్త తెలుసుకుని వారి సోదరుడు ప్రముఖ వైసిపి నాయకుడు గెద్ద రాంబాబును మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ మాజీ అధ్యక్షులు తోట రామకృష్ణ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్