తాళ్లపూడి: రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేత

70చూసినవారు
తాళ్లపూడి: రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేత
తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై వ్యవసాయ యాంత్రిక పరికరాలను మంగళవారం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు రైతులకు అందజేశారు. సుమారు రూ. 20. 83 లక్షల సబ్సిడీతో రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, టూ మెన్ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్