తాళ్లపూడి: మేరీమాత ఆలయాన్ని సందర్శించిన కేఎస్ జవహర్

74చూసినవారు
తాళ్లపూడి: మేరీమాత ఆలయాన్ని సందర్శించిన కేఎస్ జవహర్
తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలోని మేరీమాత ఆలయాన్ని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ శనివారం సందర్శించారు. అక్కడ ఫాదర్ టి. జాన్ నేతృత్వంలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వారంలో రెండు రోజులు గ్రీవెన్స్ నిర్వహిస్తూ సమస్యలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్