తాళ్లపూడి: ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

57చూసినవారు
తాళ్లపూడి: ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తూ. గో జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ ఆదేశాల మేరకు తాళ్లపూడి మండలంలోని పెద్దేవంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటరావు మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు సంక్షేమ పాలన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అందించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్