తెలుగు దేశం పార్టీ అధ్యక్షతన దారవరంలో గ్రామ సభ విజయవంతం

74చూసినవారు
తెలుగు దేశం పార్టీ అధ్యక్షతన దారవరంలో గ్రామ సభ విజయవంతం
చాగల్లు మండలం దారవరం గ్రామంలో 2-10-2024 న సచివాలయంలో గ్రామ సభ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఓ. సీ, యస్సీ, బిసి ఏరియాలో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు మరియు గ్రామ అభివృద్ధి గురించి చర్చ జరిగింది. చాగల్లు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బొడ్డు రాజు, బొడ్డు కేశవ, బొడ్డు చౌదరి, ఊబా సతీష్, గాతల సాయి, ఉజ్జిన బలరామకృష్ణ, జేష్ఠ సతీష్, ఫ్రాన్సిస్, రాజు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్