చాగల్లులో అన్న సమారాధన

70చూసినవారు
చాగల్లులో అన్న సమారాధన
చాగల్లు మండలం చాగల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భముగా చాగల్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ అలపాటి సాంబశివరావు దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయ కమిటీ డాక్టర్ సాంబశివరావు షష్టిపూర్తి సందర్భంగా 16 సంవత్సరాల నుండి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిసరాల గ్రామాల నుండి భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్