కొవ్వూరులో విషాదం

76చూసినవారు
కొవ్వూరులో విషాదం
తూ.గో జిల్లా కొవ్వూరులో విషాదం చోటు చేసుకుంది. సోమవారం గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. కొవ్వూరు మండలం చిగురులంక వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్