జులై 4న వాహనాల వేలం పాట

85చూసినవారు
జులై 4న వాహనాల వేలం పాట
నాటుసారా, ఇతర కేసుల్లో కొవ్వూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన ద్విచక్రవాహనాలకు జులై 4న వేలం పాట నిర్వహించనున్నట్లు ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు 3 మోటార్ సైకిళ్ళు వేలం వేస్తామని, ఆసక్తి ఉన్న వారు రూ. 5000 ధరావత్ చెల్లించి పాల్గొనాలని కోరారు. 18శాతం జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్