ఆరికరేవులలో గ్రామ కమిటీ సమావేశం

69చూసినవారు
ఆరికరేవులలో గ్రామ కమిటీ సమావేశం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి సమావేశం ఆరిక రేవుల గ్రామంలో గ్రామ సర్పంచ్ మట్టా శ్రీనివాస్ స్వగృహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త తలారి వెంకట్రావు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోటరామకృష్ణ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్