లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం

75చూసినవారు
లయన్స్  క్లబ్ ఆధ్వర్యములో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం
మంగళవారం సాయంత్రం చాగల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చాగల్లు వృద్ధాశ్రమంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు ఆళ్ళ వి. వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులను సత్కరించి, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సాంబశివరావు, లాయర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్