చాగల్లు లయన్స్ ఆధ్వర్యములో జునోసిస్ దినోత్సవం

8చూసినవారు
చాగల్లు లయన్స్  ఆధ్వర్యములో  జునోసిస్  దినోత్సవం
ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా చాగల్లు నేలటూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యములో ఆదివారం పశు వైద్యశాల, చాగల్లు వద్ద 3 నెలల వయస్సు దాటిన 43 కుక్కలకు ఉచితముగా రాబీస్ వ్యాధి టీకాలు వేసి నట్లు పశువైద్యాధికారి యు ముఖేష్ తెలిపారు. కార్యక్రమాన్నిక్లబ్ అధ్యక్షుడు వల్లిపలచలి వెంకట రామారావు జోన్ ఛైర్మన్ కోడి నాగేశ్వరరావు ప్రారంభించారు జంతువుల ద్వారా మనుషులకు వచ్చే వ్యాధుల నివారణ కోసం అవగాహన కల్పించాము.

సంబంధిత పోస్ట్