మండపేట విజ్ఞాన్ లో క్యాంపస్ ఇంటర్వ్యూలు

56చూసినవారు
మండపేట విజ్ఞాన్ లో క్యాంపస్ ఇంటర్వ్యూలు
మండపేట విజ్ఞాన్ డిగ్రీ కళాశాల లో బుదవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. కోడ్ నెక్స ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం ఈ ఇంటర్వ్యూలు జరిగాయి. మెడ్ ప్లస్, బిగ్ బాస్కెట్,  ఫ్లిప్కార్ట్ కంపెనీలు పాల్గొన్నాయి. 2024 2025లో డిగ్రీ పాసైన విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించారు. 80 మంది హాజరయ్యారు. 35 మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికలలో ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్