మండపేట మున్సిపాలిటీ లో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమం

84చూసినవారు
మండపేట మున్సిపాలిటీ లో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమం
మండపేట పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో ఫ్రైడే డ్రైడే సందర్భంగా చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి ఆదేశాల మేరకు డ్రైనేజీలలో దోమల నిర్మూలన మందు పిచికారి చేయించినట్లు కమిషనర్ టి. వి. రంగారావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో శుక్రవారం అయిన మాట్లాడుతూ డ్రైన్ లలో దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకుగాను ఎమ్మెల్ ఆయిల్ బాల్స్ లు ఉంచినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్