యోగా గురువుకి గురుపూజ

57చూసినవారు
యోగా గురువుకి గురుపూజ
తమకు యోగాతో ఆరోగ్య బోధ చేస్తున్న గురువు శ్రీనివాస్ ను ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా మండపేట బ్యాంక్ కాలనీ స్కేటింగ్ పార్కులోని యోగా శిక్షణా కేంద్రంలో సత్కరించారు. గురు పౌర్ణమి సందర్భంగా తమ యోగా గురువుని సత్కరించుకోవడం సాక్షాత్తు ఆ భగవంతున్ని సత్కరించినంత ఆనందంగా ఉందన్నారు. యోగా విశిష్టతను ఇంటింటికి తీసుకువెళ్లిన యోగా శ్రీను గారి జిజ్ఞాస, సేవలు ఎంతైనా అభినందనీయమనన్నారు.

సంబంధిత పోస్ట్