రావి ఆకుపై గాంధీ చిత్రం

78చూసినవారు
రావి ఆకుపై గాంధీ చిత్రం
గాంధీ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లారాయవరం కు చెందిన చిత్రకారుడు ఇండుగమెల్లి సౌదాగర్ రావి ఆకు పై మంగళవారం బాపూ చిత్రాన్ని రూపొందించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో అలుపెరగని పోరాటం చేసిన గాంధీకి నివాళులు అర్పించేందుకు వాటర్ కలర్స్ తోఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని గీసేందుకు రెండు గంటలు సమయం పట్టినట్లు సౌదాగర్ మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్